Chakkani Pillaa Song Lyrics In Telugu పిల్లండోయ్ పడుచు పిల్లండోయ్ కుంకుమ  అండోయ్ తునకండోయ్ అరె నా మదినే కొరుక్కు తిన్న తానండోయ్ ఒక రాముండోయ్ నే కాదండోయ్ తను సీతమ్మే కానే కాదండోయ్ ఇది  గా అలమటించే  అండోయ్ నాన్నేమో నాకు  అమ్మ) నువ్ కాదంటే నే   అమ్మ) నువ్ అంటే ( అమ్మ) తో ఏ  అమ్మ నాన్నేమో నాకు  అమ్మ నువ్ కాదంటే నే   అమ్మ నువ్  అంటే  అమ్మ తోఏ…

Song Details:- Music Director: S. Rajeswara Rao Lyrics Writer: Arudra Singer : Ghantasal Ee Mounam Ee Bidiyam Song Lyrics ఈ మౌనం… ఈ బిడియం… ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం… ఈ బిడియం… ఇదేలే ఇదేలే మగువ కానుక… ఈ మౌనం… ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా మమతలన్ని తమకు తామె … మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి…

Song Details:- Song: Emai Poyave Singer: Sid Sriram Music Director: Vishal Chandrashekar Lyricist: Krishna Kanth Emai Poyave Song Lyrics ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటు లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే నిను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే సగమే నే మిగిలున్నా…

Song Details :- Song Name – Kanne Kanne Singer – Anurag Kulkarni, Chinnmayi Lyrics – Srimani Music – Sam C S Kanne Kanne Song Lyrics నా మనసిలా మనసిలా ఓ మనసే కోరుకుందే నీ మనసుకే మనసుకే ఆ వరసే చెప్పమందే ఎమో ఎలా చెప్పెయ్యడం ఆ తీపి మాటె నీతో ఎమో ఎలా దాటెయ్యడం ఇ తగువే తకధినతోం ఏదో తెలియనిది ఇన్నాళ్లూ చూడనిది నేడే…

Song Details :- Singer: Hemachandra Lyrics: Chandrabose Music : Devi Sri Prasad Director – K. S. Ravindra Nee Kallalona Song Lyrics నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా… తేలి తేలి తేలి తేలి తేలి తేలి…

Song Details:- Music : Mickey J Meyer Singer : Hiphop Tamizham Kaushik Krish, Yadagiri Lyrics : Srimani Mellaga Tellarindoi Song Lyrics In Telugu మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా చేదతో బావులలో గలా గలా చెరువులో బాతుల ఈతల కల చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో బాటలే కలిపేస్తూ మనసారా…

Song Details:- Movie : Dhruva Lyrics : Chandrabose Music : HipHop Singers : Padmalatha, Sniggy choosa Choosa Song Lyrics Dhruva Movie చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని అడుగులు వేశ వేశా హ్రుదయముతో హ్రుదయముతో అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే చూశ చూశ చూశ ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే కలిశ కలిశ కలిశ ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని…

Song Details:- Singer: Sachin Warrier Music Director: Gopi Sunder Lyricist: Ramajogayya Sastry Motta Modatisari Song Lyrics In Telugu సాసపమపసససాసపమపసస పాపనినిపామగమపమ మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ హేయ్ లా చారడెసి కళ్ళా గుండెల్లో గుక్చుకున్న ముళ్ళా ఓ హో హో హేయ్ లా పువ్వంటి పెదాల నా శ్వాసానాపే బంగారు బాణాల సాసపమపసససాసపమపసస పాపనినిపామగమపమ మొట్ట మొదటిసారి పట్ట పగటి వేళ ఎదురయింది చందమామ ఓ…

Song Details:- Lyrics : Krishna Chaitanya Singer : Karthik Music : Mickey J Meyer Anasuya Kosam Song Lyrics In Telugu మీరేమో బంగారు ఆల్మోస్టిది అమ్మోరు అయ్యబాబో ఏంటి సారూ ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమో పదహారు మెంటేనెన్సు కష్టం బ్రదరూ మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా పుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మా నీటిని పూలు ముంచేసి నట్టు చిత్రంగున్న పెంకితనమా మబ్బుని మంచు…

Song Details:- Music : Anoop Rubens Singers : Shreya Ghoshal,Dhanunjay Lyricis:Balaji Ne Navve Song Lyrics In Telugu నీ నవ్వే హాయిగా వుంది ఈ ఊసే కొత్తగ వుంది ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది నీ మాటే నా మౌనంలో నీ శ్వాసే నా గుండెల్లో నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో ఏంటండి సారూ మీరేనా మీరు ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ…