Chakkani Pillaa Song Lyrics In Telugu
పిల్లండోయ్ పడుచు పిల్లండోయ్
కుంకుమ అండోయ్
తునకండోయ్
అరె నా మదినే కొరుక్కు తిన్న
తానండోయ్
ఒక రాముండోయ్
నే కాదండోయ్
తను సీతమ్మే కానే కాదండోయ్
ఇది గా అలమటించే అండోయ్
నాన్నేమో నాకు అమ్మ)
నువ్ కాదంటే నే అమ్మ)
నువ్ అంటే ( అమ్మ)
తో ఏ అమ్మ
నాన్నేమో నాకు అమ్మ
నువ్ కాదంటే నే అమ్మ
నువ్ అంటే అమ్మ
తోఏ అమ్మ
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే

హో ఎంత పెద్ద కోటను కట్టా ప్రేమ కొరకు
కాస్తైన పట్టినట్టు లేదేం తనకు
ఆ నవ్వు చూసే నాలో ఇంత ఝలకు
లవ్వు కత్తి గుండెలో దించి కోసెయ్ కడకు
నువ్వే ఇక రావే పిల్ల రా రా రా
నువ్వే నన్ను కోరి ఇలా రా రా రా
నువ్వే నా చెంతే వీడి చింతే రేపి గొంతే కొయ్యద్దే

నా నోటి మాట పాట అన్నీ కొత్తమ్మా
నీలోని చిర్రు బుర్రులన్నీ అమ్మ
ప్రాణాలు సైతమిస్తా పలుకవే అమ్మ
మౌనాన్ని వీడకుంటే మనసు వాడునమ్మ
రోసు నీ చెక్కిళ్ళలో రోసు (నా బంగారమా)
పంచు నీ లవ్వే మొత్తం పంచు (నా బంగారమా)
మాసు నువ్వు నాతో ప్రేమే పంచుకుంటే మాసై పోతామే
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే
ప్రాణాలు సైతమిస్తా పలుకవే అమ్మ
మౌనాన్ని వీడకుంటే మనసు వాడునమ్మ
రోసు నీ చెక్కిళ్ళలో రోసు (నా బంగారమా)
పంచు నీ లవ్వే మొత్తం పంచు (నా బంగారమా)
మాసు నువ్వు నాతో ప్రేమే పంచుకుంటే మాసై పోతామే
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే
చక్కని పిల్ల చక్కెర బిళ్ళ చిక్కని సోకుతో చంపొద్దే
అక్కర కొచ్చి దగ్గర కొస్తే నన్ను తిక్కలోన్ని చెయ్యొద్దే
చక్కని చక్కని పిల్ల

Abhinetri 2
Abhinetri 2 is a 2019 Horror Comedy oriented Telugu, Tamil movie directed by A. L. Vijay. The movie is produced by K. Ganesh under Abhishek Pictures. When we consider the Casting of this movie, the lead roles are played by Prabhu Deva, Tamannaah and Ajmal Ameer, while the supporting cast includes Nandita Swetha. Coming to the Important Crew: Music is composed by Sam C. S., while Sathya has provided the screenplay. This Movie Leaked in Movierilz and Tamilrockers Sites.
Also, Read: