Spirit Of Jersey Song Lyrics – Jersey Movie English

Jersey is a 2019 Telugu language movie directed by Gowtham TinnanuriSpirit Of Jersey song from this Nani, Shraddha Srinath starrer Jersey, is composed by the music director Anirudh RavichanderKrishna Kanth, Brodha V has provided the Lyrics for this song: Spirit Of Jersey, while Kala Bhairava, Anirudh has provided the voice. Below in this article, you can find the details of Spirit Of Jersey song lyrics in Telugu language(s).

Movie:Jersey
Song Title:Spirit Of Jersey
Movie Director :Gowtham Tinnanuri
Music Director:Anirudh Ravichander
Singer(s):Kala Bhairava, Anirudh
Lyrics By:Krishna Kanth, Brodha V
Languages:Telugu

Spirit Of Jersey Video Song from Jersey movie

Spirit Of Jersey Video Song from Jersey is well received by the Audience. The Video Song has reached more than 259M views since the song is uploaded on YouTube.

Zee Music South has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

Spirit Of Jersey Song Lyrics in Telugu

అనిగిమనిగిన అలలిక
ఎగసెను చూడరా
ఆశలు అవదులు లేవురా
అలుపు దారికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని
గుర్తులు వీడరా
పగలు మలుపులు చూపరా
వయసు సగముగా మారిపోయి ఓడరా

గెలుపె అడుగడుగునా
వెలుగె నిన్ను అలిమేన
దిగులే పడే మరుగున
మొదలే ఇక సమరమా

పడిన బెదరక పదా
పరుగే విజయము కదా
ఉరికే చెమటల నాదై కదిలేనులే
తగలగా మేఘామే
ఎగురిక నింగి వైపుకే

కొలవని వేగమే
అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడే వీడేలే
పరుగుల దాహమే

బరువిక తెలికాయిలే
అనిగిమనిగిన అలలిక
ఎగసెను చూడరా
ఆశలు అవదులు లేవురా
అలుపు దారికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు చెరగని
గుర్తులు వీడరా

పగలు మలుపులు చూపరా
వయసు సగముగా మారిపోయి ఓడరా
గమనాలనే గమనించరా

గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమేదురవదా
గమనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

గమనాలనే గమనించరా
ఒక రోజు గమ్యమేదురవదా
గమనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
పిడుగు వలనే పడుతు కలుపు
ఇక ఈ నింగి నేల

ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా
అడుగు కదుపు జయము జగము
నీ సొంతం అయ్యేలే
వీడికి ఎదురు నిలిచి గెలిచి

నీ పంతం చూపేలా
తగలగా మేఘామే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే

అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడే వీడేలే
పరుగుల దాహమే
బరువిక తెలికాయిలే
అనిగిమనిగిన అలలిక
ఎగసెను చూడరా

ఆశలు అవదులు లేవురా
అలుపు దారికిక చేరనీక ఆడరా
మలుపు మలుపుకు చెరగని
గుర్తులు వీడరా

పగలు మలుపులు చూపరా
వయసు సగముగా మారిపోయి ఓడరా
గెలుపె అడుగడుగునా
వెలుగె నిన్ను అలిమేన
దిగులే పడే మరుగున
మొదలే ఇక సమరమా
పడిన బెదరక పదా

పరుగే విజయము కదా
ఉరికే చెమటల నాదై కదిలేనులే
తగలగా మేఘామే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే

అడుగులో చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడే వీడేలే
పరుగుల దాహమే
బరువిక తెలికాయిలే
అనిగిమనిగిన అలలిక
ఎగసెను చూడరా

Click here to Listen Spirit Of Jersey Mp3 Song