Ee Mounam Ee Bidiyam Song Lyrics – Dr.Chakravathi Movie

Song Details:-

  • Music Director: S. Rajeswara Rao
  • Lyrics Writer: Arudra
  • Singer : Ghantasal

Ee Mounam Ee Bidiyam Song Lyrics

ఈ మౌనం… ఈ బిడియం… ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం… ఈ బిడియం… ఇదేలే ఇదేలే మగువ కానుక…
ఈ మౌనం…
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా
మమతలన్ని తమకు తామె …
మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక… ఆ… ఆ…
ఆహ…
ఈ మౌనం… ఈ బిడియం… ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం…
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ… ఓహొ…
ఆ… అహ
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక… ఆ… ఆ… ఆ…
ఈ మౌనం… ఈ బిడియం… ఇదేలే ఇదేలే మగువ కానుక…
ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే…
ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక… ఆ… ఆ…
ఆ…
ఈ మౌనం…
ఓహో…
ఈ బిడియం…
ఊహు…
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం…
ఓహో…
ఈ బిడియం…
ఊహు…
ఇదేలే ఇదేలే మగువ కానుక…

Click here to know where to watch: